you have the possibility to publish an article related to the theme of this page, and / or to this region:
India - -An information and promotions platform.
Links the content with your website for free.
India - Web content about WC 2024
నమీబియాను చిత్తు చేసిన స్కాట్లాండ్.
.
బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ లాంచింగ్ రోజు 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లో అడుగు పెట్టారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.
ద్వాదశి ప.
3.
01 వరకు తదుపరి త్రయ బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ లాంచింగ్ రోజు 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లో అడుగు పెట్టారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.
ద్వాదశి ప.
3.
01 వరకు తదుపరి త్రయ టీ20 వరల్డ్ కప్-2024లో స్కాట్లాండ్ బోణీ కొట్టింది.
ఈ మెగా టోర్నీలో భాగంగా బార్బోడ స్వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో స్కాట్లాండ్ ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
నమీబియా బ్యాటర్లలో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (52) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.
.
గ్రీన్ (28), డావిన్ (20) పరుగులతో రాణించారు.
స్కాట్లాండ్ బౌలర్లలో వీల్ 3 వికెట్లు పడగొట్టగా.
.
కుర్రీ రెండు, సోలే, గ్రీవ్స్, లీస్క్ తలా వికెట్లు సాధించారు.
అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 18.
3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది.
స్కాటిష్ కెప్టెన్ బెర్రింగ్టన్ (47) ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్ ను ఫినిష్ చేశాడు.
అతడితో పాటు ఆల్ రౌండర్ మైఖేల్ లీస్క్ (35) పరుగులతో రాణించాడు.
‘సైమా 2024 అవార్డుల’ వేడుకలో మెరిసిన అందాల తారలు (ఫొటోలు) ఏపీకి వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు.